పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.
బాపట్ల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి గారు సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కీలకమైన పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ (Committee on Home Affairs) సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో పార్లమెంట్ హౌస్ అన్వెక్సీలో ఈ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ...
0 Comments 0 Shares 29 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com