మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు,  పరీక్షలు జరిగే రోజు జీరాక్స్ సెంటర్స్ మూసివేయాలి, పరీక్షలు జరిగే రోజు 144 సెక్షన్ ఉంటుంది, పరీక్ష కేంద్రాలను ముందుగా నే పరిశీలించాలి. మార్చి 16 నుంచి 28 వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ (APOSS 2026)  10 వ తరగతి ఓపన స్కూల్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు....
0 Comments 0 Shares 29 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com