దోర్నాల వ్యక్తి హత్య
దోర్నాల వ్యక్తి హత్య  మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో తిమ్మాపురం గ్రామంలో జరిగిన హత్య తెలిసిందే పొలం విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా అన్న నాగులురయ్య బాణం అంబుతో   దాడి చేయగా తమ్ముడు పూర్ణకంటి నాగేంద్ర యేసు తిరుమలయ్య గాయపడ్డారు తిరిగి వారు నాగులరయ్యను కర్రలతో కొట్టడం వలన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు గాయపడ్డ వారు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స...
0 Comments 0 Shares 38 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com