*దోర్నాల- శ్రీశైలం ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా...*
*దోర్నాల- శ్రీశైలం ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా...* అదుపుతప్పి రహదారి సైడ్ గుంతలోకి దూసుకెళ్లిన శ్రీశైలం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న RTC బస్సు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు. అందరూ సురక్షితం. భారీగా నిలిచిపోయిన వాహనాలు. తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసిన దోర్నాల SI వెంకట రమణయ్య...!!
0 Comments 0 Shares 43 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com