**సాయం చేయటం మానసిక సంతృప్తి*....
ప్రెస్ నోట్ 👏✍️ *సాయం చేయటం మానసిక సంతృప్తి*.. గిద్దలూరు పురపాలక0లోని సంజీవని అనాధ వృద్ధాశ్రమానికి సోమవారం నాడు యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో *25కేజీల రైస్ బ్యాగ్ మరియు ఇతర సరుకులు కందిపప్పు వంటనూనె చింతపండు ఉప్మా రవ్వ ఉల్లిగడ్డలు తదితర వస్తువులు వితరణ చేయడం జరిగినది*  ఈసందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు *యువప్రగతిపథం సంస్థ అధ్యక్షులు పగిడి వేణుగోపాల్ సార్ గారు మాట్లాడుతూ...
0 Comments 0 Shares 59 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com