కర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం
రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు
సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న పాల్గొన్నారు
కర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న పాల్గొన్నారు
0 Comments 0 Shares 48 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com