**దొనకొండ మండలంలో కోటి రూపాయలతో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు****
*- దొనకొండ మండలంలో కోటి రూపాయలతో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు* *- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేసిన మండల ప్రజలు* దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో దొనకొండ మండలంలో సంగాపురం నుండి వీరేపల్లి వరకు రూ.1 కోటి వ్యయంతో తారు రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు...
0 Comments 0 Shares 71 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com