బాలానగర్ ఇండస్ట్రియల్ PE Engineering Employes Union AIFTU సమ్మేను విజయవంతం చేశారు..
29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని AIFTU (అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య) వామపక్షాలు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉమ్మడిగా ఈ సమ్మెను చేపట్టి, కార్మికుల హక్కుల పరిరక్షణకై ఈ పోరాటాన్ని ఉధృతం...