చీరాల: చీరాల మండలం జాతీయ రహదారి–216పై తోటవారిపాలెం సమీపంలో తెల్లవారుజామున కారు ప్రమాదం చోటుచేసుకుంది. అడ్డంగా ఒక్కసారిగా అడ్డంకి రావడంతో డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయగా వాహనం అదుపు తప్పి రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటనా...