అంబటి రాంబాబు గారి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్.
నేడు గుంటూరులోని అంబటి రాంబాబు స్వగృహం నందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి, శ్రీసత్యసాయి జిల్లా వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు, రాష్ట్ర వాల్మీకి విభాగ అధ్యక్షులు పొగాకు రామచంద్ర గారు మరియు పెనుకొండ నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ నాయకులు.. ఉషశ్రీ చరణ్ గారు మీడియాతో మాట్లాడుతూ.. మాజీమంత్రి అంబటి రాంబాబు గారి నివాసంపై ఇటీవల జరిగిన దాడి, రాష్ట్రంలో...
Like
1
0 Comments 0 Shares 585 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com