ఎన్నికల సిబ్బంది పై వీధి కుక్కల దాడి
కరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు పోలింగ్ సిబ్బంది పై శునకాలు దాడి చేశాయి వారిని హాస్పిటల్ కి తరలించరూ చికిత్స పొందుతున్నారు
0 Comments 0 Shares 532 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com