అందరికి మహాశివరాత్రి శుబకాంక్షలు
చైతన్యపురి డివిజన్ వాసులకు మరియు బీజేపీ నాయకులకు ,కార్యకర్తలకు , నా అభిమానులకు ,శ్రేయోభిలాషులకు అందరికి నా హృదయపూర్వక నంస్కారములు
నా యొక్క 5 సవంత్సరముల కాలంలో నాకు సహకరించి , నన్ను ఆశీర్వదించి , చైతన్యుపురి డివిజన్ అభివృద్ధిలో మీరు అందరు కలసి నాతో నడిచినందుకు
పేరు పేరునా ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు ..
నేను పదవి లో లేకున్నా , ప్రతి సమస్యలో మీ ముందు ఉండి నడుస్తా , ఏ విషయమైనా , ఏ పని అయినా మీరు పిలిచినా , నాకు తెలిసిన వెంటనే స్పందిస్తానాని , మీ వెంటే ఉంటానని మాట ఇస్తున్నాను .
రాబోయే ఎన్నికలలో ఇలాగే మీరు ఆశీర్వదిస్తారని , నాకు సహకరిస్తారని మనసుపూర్తిగా కోరుకుంటు.....
మీ
రంగా నర్సింహ గుప్తా
కార్పొరేటర్ - చైతన్యపురి,GHMC.

అందరికి మహాశివరాత్రి శుబకాంక్షలు 💐
చైతన్యపురి డివిజన్ వాసులకు మరియు బీజేపీ నాయకులకు ,కార్యకర్తలకు , నా అభిమానులకు ,శ్రేయోభిలాషులకు అందరికి నా హృదయపూర్వక నంస్కారములు 🙏🚩
నా యొక్క 5 సవంత్సరముల కాలంలో నాకు సహకరించి , నన్ను ఆశీర్వదించి , చైతన్యుపురి డివిజన్ అభివృద్ధిలో మీరు అందరు కలసి నాతో నడిచినందుకు
పేరు పేరునా ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు ..
నేను పదవి లో లేకున్నా , ప్రతి సమస్యలో మీ ముందు ఉండి నడుస్తా , ఏ విషయమైనా , ఏ పని అయినా మీరు పిలిచినా , నాకు తెలిసిన వెంటనే స్పందిస్తానాని , మీ వెంటే ఉంటానని మాట ఇస్తున్నాను .
రాబోయే ఎన్నికలలో ఇలాగే మీరు ఆశీర్వదిస్తారని , నాకు సహకరిస్తారని మనసుపూర్తిగా కోరుకుంటు.....
మీ
రంగా నర్సింహ గుప్తా
కార్పొరేటర్ - చైతన్యపురి,GHMC.
🙏🚩
0 Comments
0 Shares
99 Views
0 Reviews