ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, మద్దిపాడు మండలం, కొలచనకోట గ్రామానికి SC Corporation కి చెందిన భూమి ని పరిశీలిస్తున్నారు
ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, మద్దిపాడు మండలం, కొలచనకోట గ్రామానికి SC Corporation కి చెందిన భూమి ని పరిశీలించాడానికి వచ్చిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర SC Corporation Chairman శ్రీ పెదాపూడి విజయ్ కుమార్ గారు వచ్చారు. ఆయనకి శాలువా, మొక్క ఇచ్చి ఘన స్వాగతం పలికిన మద్దిపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నున్నా బాలసుబ్రమణ్యం మరియూ మండల నాయకులు, గ్రామస్తులు, అధికారులు...
0 Comments 0 Shares 98 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com