మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు * దర్శి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు*
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు గతంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సందర్భంగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డాక్టర్లు ఈ ఆసుపత్రిలో మార్చురీ గది లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి దృష్టికి తీసుకువచ్చారు.ఒక వైద్యురాలిగా అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించిన డాక్టర్ లక్ష్మీ గారు, మానవత్వంతో...
0 Comments 0 Shares 102 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com