*ఉమ్మడి వరంగల్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.*
*ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కౌటాం రవీందర్ గారు బలపరిచిన ఐదు వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మల్లన్న గారు ప్రచారం చేశారు.*
*మల్లన్న గారు మాట్లాడుతూ, ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మునిసిపాలిటీల్లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు.*
*ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే, రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకుని పరిష్కారం చేసే కౌన్సిలర్‌లను TRP అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.*
*మునిసిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసారి TRP అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.*
*ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*

0 Comments
0 Shares
92 Views
0 Reviews