*మేడారం హుండీల లెక్కింపు రెండో రోజు పూర్తయ్యింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ భద్రత మధ్య జరుగుతున్న హుండీల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఈరోజు రెండో రోజు 285 హుండీలను లెక్కించినట్లు తెలిపారు అధికారులు.*

ఇప్పటి దాకా *285 హుండీలను లెక్కించగా.. రూ. 6 కోట్ల 4 లక్షల 43 వేల 636 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.* అధికారులు. *మొత్తం 828 హుండీలకు గాను ఇవాళ్టికి 285 హుండీల కౌంటింగ్ పూర్తయినట్లు తెలిపారు* అధికారులు.
*మేడారం హుండీల లెక్కింపు రెండో రోజు పూర్తయ్యింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ భద్రత మధ్య జరుగుతున్న హుండీల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఈరోజు రెండో రోజు 285 హుండీలను లెక్కించినట్లు తెలిపారు అధికారులు.* ఇప్పటి దాకా *285 హుండీలను లెక్కించగా.. రూ. 6 కోట్ల 4 లక్షల 43 వేల 636 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.* అధికారులు. *మొత్తం 828 హుండీలకు గాను ఇవాళ్టికి 285 హుండీల కౌంటింగ్ పూర్తయినట్లు తెలిపారు* అధికారులు.
0 Comments 0 Shares 64 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com