Bharat Aawaz
శ్రీ సత్యసాయి జిల్లా: కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి
శ్రీ సత్యసాయి జిల్లా.. కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి. హిందూపురం అప్డేట్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ రవి పై హత్యాయత్నం కు పాల్పడిన ఎరుకల కావిడి నాగేంద్ర. ఒకేసులో పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. రాష్ట్రంలో కలకలం రేపిన అత్త కోడలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు  చిలమత్తూరు మండలం ఎర్ర కొండ అటవీ ప్రాంతంలో ప్రాంతంలో...
847 Views