చీరాల: చీరాల–ఒంగోలు జాతీయ రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ప్రయాణిస్తున్న ఒక టాటా ఏసీ ఆటోలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో కింద నుంచి అకస్మాత్తుగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు నిలిపి, ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించివేశాడు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు...