మిర్చి రైతులకు అండగా నిలవాలి.
మిర్చి యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలుస్తూ, భరోసా కల్పించడమే లక్ష్యం కావాలని మిర్చి యార్డు వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక గారికి సూచించాం. మిర్చి యార్డు వైస్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన బిట్రగుంట్ల మల్లిక గారు స్థానిక మా కార్యాలయానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకం ఉంచి మిర్చి యార్డు వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మిర్చి యార్డు...
0 Comments 0 Shares 566 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com