Bharat Aawaz
*లోను కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు*- సుప్రీంకోర్టు- వార్నింగ్
*లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు* - సుప్రీంకోర్టు వార్నింగ్ *​సామాన్యులకు అర్థమయ్యేలా*​: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్ తీసుకున్నప్పుడు, వాయిదాలు (EMIs) కట్టడం ఆలస్యమైతే రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి గొడవ చేయడం, ఫోన్లలో బూతులు తిట్టడం {లేదా} బంధువులకు ఫోన్ చేసి పరువు తీయడం వంటివి చేస్తుంటారు. *​తాజా తీర్పు*: అప్పు కట్టలేదని ఎవరినీ మానసికంగా...
367 Views