తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో డా. ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్‌, మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి సీనియర్ నాయకులు మరియు పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు మాలకార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, ఈశ్వర్ గారు వడెర్రా కార్పొరేషన్...
0 Comments 0 Shares 588 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com