Bharat Aawaz
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వెలుగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉద్యోగి అనుమానస్పద మృతి
దోర్నాలలోని వెలిగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉపాధిహామీ కార్యాలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకొని ఐటీడీఏ జూనియర్ టీఏ వేశపోగు ప్రసాదరావు ఆత్మహత్య. దర్యాప్తు చేస్తున్న పోలీసులు...!!
379 Views