కశింకోట అంతర్-మండల మోటార్ల దొంగల ముఠా అరెస్ట్: 8 మోటార్లు, బైక్ స్వాధీనం
 *కశింకోటలో వరుస చోరీలకు చెక్ పెట్టిన ప్రత్యేక బృందం* కశింకోట: మండల పరిధిలోని పలు గ్రామాల్లో గత కొంతకాలంగా రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విద్యుత్ మోటార్ల దొంగతనాల కేసును కశింకోట పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సీఐ ఏ.స్వామి నాయుడు గారి మార్గదర్శకత్వంలో నిందితులను పట్టుకుని, వారి వద్ద నుండి భారీగా సొత్తును రికవరీ చేశారు.   గోకివానిపాలెం గ్రామ శివారులో ఎస్‌.ఐ.లు పి.మనోజ్...
0 Comments 0 Shares 593 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com