SDG లక్ష్యాలు 100% దాటాలి
గుంటూరు ఫిబ్రవరి 04: జిల్లాలో స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) సూచికలు నూరుశాతం అధిగమించేలా అన్ని శాఖలు సమన్వయంతో, పటిష్ట ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఐ.ఏ.ఎస్ గారు ఆదేశించారు. కేపీఐ నమోదు, నెలవారీ సమీక్ష, జిల్లా–మండల స్థాయిలో నిరంతర పర్యవేక్షణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
0 Comments 0 Shares 619 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com