తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో YSRCP ఫిర్యాదు.
గుంటూరు: పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గుంటూరు నగరంలో పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారి ఆదేశాల మేరకు, గుంటూరు ఈస్ట్ నాయకులు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో ఈ...
0 Comments 0 Shares 373 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com