Bharat Aawaz
దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు బంగారం
దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం... ఆంధ్రప్రదేశ్, వినుకొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి, దర్శి మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ కమిషనర్ యాదాల మహేశ్వరరావుపై ఏసీబీ (ACB) అధికారులు పంజా విసిరారు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లిల్లో ఏకకాలంలో దాడులు చేశారు ఈ సోదాల్లో నిందితుడు తన కుటుంబ సభ్యుల పేరిట కూడబెట్టిన 9 ఇంటి...
366 Views