చిరుత పులి రోడ్డుపై సంచారం (సీసీ ఫుటేజ్)లో అర్ధరాత్రి గ్రామంలో భయం.. భయం..!
TG కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం : మద్నూర్ మండలం: మేనూర్ శివారులో రైస్ మిల్లు లో బుధవారం అర్ధరాత్రి సమయంలో సంచరిస్తున్న, చిరుత పులి వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. మేనూర్-మద్నూర్ రహదారి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రైస్ మిల్లులో చిరుత పులి సంచరించిందని, గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారం వీడియో సీసీ కెమెరాలు చూడగానే వాస్తవం అన్నారు. అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని...
0 Comments 0 Shares 108 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com