ఈ రోజు 77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చైతన్యపురి డివిజన్ లోని ప్రభాత్ నగర్ , బాబు కాంప్లెక్స్ , ఫణిగిరి , సత్యనారాయణ పురం , వికాస్ నగర్ , న్యూ దిల్సుఖ్ నగర్ మరియు చైతన్యపురి పలు కాలనీల్లో జాతీయ జండా ను స్థానికి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ఎగర వేయడం జరిగింది . ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నా యొక్క 5 సవంత్సరముల పదవి కాలంలో డివిజన్ లో అన్ని కాలనీలో CC రోడ్స్ , డ్రైనేజీ , వాటర్ , లైట్స్ మరియు సంక్షేమ పథకాలలో అందరిని కలుపుకొని ముందుకు తీస్కొని పోయిన విషయంలో నాకు సహకరించి , నన్ను ఆశీర్వదించిన నా వెంట నడిచిన ప్రతో ఒక్కరికి పేరు పేరునా కృతజఞతలు , మరియు
దేశ భద్రత , సమగ్రత , రక్షణ , సాంకేతికత , అభివృద్ధి , విద్య - వైద్యం అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు నడిపిస్తన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన అందరం మద్దతు పలికి సమాజంలో మన వంతు బాధ్యత నిర్వర్తించాలి , ముఖ్యంగా దేశం లో యువత డ్రగ్స్ , గాంజా లాంటి మత్తు పదార్థాలు తో పేడు త్రోవ పట్టకుండా తల్లి తండ్రులు శ్రద్ద పెట్టాలి అని తెలిపినారు . ఈ జండా పండుగ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రుద్రారపు శంకర్ , వెంకన్న , ఉపేందర్ గారు , ఇట్యాల రవి , కొల్లూరు నవీన్ , కులదీపజైన్ , అంజిబాబు , ఉలిపై శివ , జంపాల రాజు , రాజేష్ , పవన్ గారు మొదలగు వారు పాల్గొన్నారు .

దేశ భద్రత , సమగ్రత , రక్షణ , సాంకేతికత , అభివృద్ధి , విద్య - వైద్యం అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు నడిపిస్తన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన అందరం మద్దతు పలికి సమాజంలో మన వంతు బాధ్యత నిర్వర్తించాలి , ముఖ్యంగా దేశం లో యువత డ్రగ్స్ , గాంజా లాంటి మత్తు పదార్థాలు తో పేడు త్రోవ పట్టకుండా తల్లి తండ్రులు శ్రద్ద పెట్టాలి అని తెలిపినారు . ఈ జండా పండుగ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రుద్రారపు శంకర్ , వెంకన్న , ఉపేందర్ గారు , ఇట్యాల రవి , కొల్లూరు నవీన్ , కులదీపజైన్ , అంజిబాబు , ఉలిపై శివ , జంపాల రాజు , రాజేష్ , పవన్ గారు మొదలగు వారు పాల్గొన్నారు . 🙏🚩
0 Comments
0 Shares
200 Views
0 Reviews