మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు... త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం గ్రామంలో గల శ్రీ *త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం మరియు బాలత్రిపుర సుందరిదేవి అమ్మవారి దేవస్థానం* ప్రాంగణంలో *మహాశివరాత్రి మహోత్సవం* ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో *యర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలే ప్రధాన...
0 Comments 0 Shares 107 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com