శ్రీ సత్యసాయి జిల్లా: ముగ్గరు అవినీతి అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ గారు
తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు - శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం.... తనకల్లు ఎస్ఐ గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు,‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ...    శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ పట్ల నిర్వహణ పట్ల ఎంత కఠినంగా ఉన్నారో ఇటీవల...
0 Comments 0 Shares 691 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com