St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవం
చీరాల: St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. క్రీడలకు క్రీడాకారులకు  వంతు ప్రోత్సాహం అందిస్తానని క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు ఓటమిని రేపటి గెలుపు కోసం స్ఫూర్తిగా...
0 Comments 0 Shares 128 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com