సమర్ధుడు ఎక్కడున్న తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడు...!!*

*తనకంటూ ఓ...గుర్తింపును స్వంతం చేసుకుంటాడు....!!!!*

*మేడారం అనే కుగ్రామంలో కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ తల్లుల దర్శనానికి కోట్లాదిమంది భక్తజనం ఓ...మహానది ప్రవాహంలా...!! జనసునామీలా..!! భూమి ఈనిందా...!! ఆకాశం అమాంతం విరిగి నేలమీద పడిందా అనేలా తరలివచ్చే ఆ.. మహాద్భుతఘటం చూసి తీరాల్సిందే తప్పా...నిజంగా మాటలకందని భావన, పదాలకు దొరకని వర్ణణ...!!!*

*అలాంటి ఓ..మహాకార్య నిర్వాహణ బాధ్యతను తమ భుజాలపైకి ఎత్తుకోవడం..., ఈ..యువ అధికారి ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆ...తల్లులు ప్రసాదించిన ఓ..గొప్పవరం...*

*ఆ...అమ్మలే ఎంపికచేసుకుంటారు‌..., తమ.. పండుగను నిండుమనుసుతో పూర్తి చేసే బిడ్డలను..., మేడారం జాతర సమయంలో ములుగు జిల్లా ఎస్పీ గా పనిచేయడం అంటే...!! అమ్మ లను తమ భుజాలపైన ఎత్తుకుని నడవడమే...!!*

*జీవితకాలం గుర్తుండిపోయే ఈ.‌..అవకాశాన్ని గతంలో విజయవంతంగా పూర్తి చేసిన వారు..., ప్రస్తుతం కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్న , జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, వారి పర్యవేక్షణలో పనిచేస్తున్న సుమారు 30వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ధన్యులు.., లక్షలాది మంది లోంచి ఆ..తల్లులు తమ సేవకోసం ఎంచుకున్న వారంతా అదృష్టవంతులు...‌*
సమర్ధుడు ఎక్కడున్న తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడు...!!💐* *తనకంటూ ఓ...గుర్తింపును స్వంతం చేసుకుంటాడు....!!!!👍* *మేడారం అనే కుగ్రామంలో కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ తల్లుల దర్శనానికి కోట్లాదిమంది భక్తజనం ఓ...మహానది ప్రవాహంలా...!! జనసునామీలా..!! భూమి ఈనిందా...!! ఆకాశం అమాంతం విరిగి నేలమీద పడిందా అనేలా తరలివచ్చే ఆ.. మహాద్భుతఘటం చూసి తీరాల్సిందే తప్పా...🥰నిజంగా మాటలకందని భావన, పదాలకు దొరకని వర్ణణ...!!!😍😍* *అలాంటి ఓ..మహాకార్య నిర్వాహణ బాధ్యతను తమ భుజాలపైకి ఎత్తుకోవడం..., ఈ..యువ అధికారి ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆ...తల్లులు ప్రసాదించిన ఓ..గొప్పవరం...* 🙏 *ఆ...అమ్మలే ఎంపికచేసుకుంటారు‌..., తమ.. పండుగను నిండుమనుసుతో పూర్తి చేసే బిడ్డలను...,😍 మేడారం జాతర సమయంలో ములుగు జిల్లా ఎస్పీ గా పనిచేయడం అంటే...!! అమ్మ లను తమ భుజాలపైన ఎత్తుకుని నడవడమే...!!🥰* *జీవితకాలం గుర్తుండిపోయే ఈ.‌..అవకాశాన్ని గతంలో విజయవంతంగా పూర్తి చేసిన వారు..., ప్రస్తుతం కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్న , జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, వారి పర్యవేక్షణలో పనిచేస్తున్న సుమారు 30వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ధన్యులు.., లక్షలాది మంది లోంచి ఆ..తల్లులు తమ సేవకోసం ఎంచుకున్న వారంతా అదృష్టవంతులు...‌🥰💐🤝*
0 Comments 0 Shares 169 Views 44 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com