Bharat Aawaz
ఈ రోజు చైతన్యపురి డివిజన్ లోని న్యూ దిల్సుఖ్ నగర్ కాలనీ లో water లైన్ లో డ్రైనేజీ మిక్స్ ప్రబ్లామ్ తో చాల రోజుల నుండి అక్కడి వారు ఇబ్బంది పడ్తున్నారు , అది తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా HMWSS GM బలరాం రాజు , DGM రవి వర్మ , Manger గిరిధర్ , ఇన్స్పెక్టర్ సురేందర్ , కాలనీ సెక్రటరి సుషిమిత గారు మరియు డివిజన్ బీజేపీ అధ్యక్షులు నవీన్ యాదవ్ మొదలగు వారితో కలిసి పర్యటించి వాటర్ లైన్ ట్రేస్ చేయంచి ప్రాబ్లెమ్ సాల్వ్ చేసి పనులు మొదలు పెట్టడం జరిగింది .
258 Views