నేటి నుండి బాపట్ల జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయితీ కేంద్రం నందు రెండు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల : నేటి నుండి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రం నందు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుండి జిల్లా...