బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు   బాపట్ల: బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించి తదుపరి పోలీస్ స్టేషన్లోని అన్ని విభాగాలను సందర్శించారు. క్రైమ్ రికార్డులు పరిశీలించారు.తీవ్రమైన నేరాల్లో పోలీసుల దర్యాప్తు తీరును అడిగి...
0 Comments 0 Shares 229 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com