ఈరోజు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని మహిళా సంఘం ల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన *సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు* గ్రామంలో *మహిళా సంఘం ఏర్పాటు విషయం గురించి సర్పంచ్ దృష్టికి దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా బిల్డింగ్ నిర్మించి ఉపయోగానికి తీసుకువచ్చేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు* అనంతరం వార్డు సభ్యులకు కూడా...