హిందూపురంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న పర్యటన: పలువురు ప్రముఖులతో భేటీ
హిందూపురం: హిందూపురం పర్యటనలో భాగంగా గౌరవనీయులైన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ వి. సోమన్నగారు ఈరోజు పలు ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందుగా, హిందూ సనాతన ధర్మ పరిరక్షకులు శ్రీ చారి కీర్తి గారి నివాసానికి మంత్రి విచ్చేయగా, వారికి ఘన స్వాగతం లభించింది. వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన అనంతరం, మంత్రి గారు స్థానిక ప్రముఖులు మరియు గోసంరక్షకులతో ప్రత్యేకంగా...