44వ జాతీయ యోగ చాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం..
జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్... అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. బాపట్ల : 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు త్రిపుర నుంచి 52 మంది బృందం శనివారం ఉదయం బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ సభ్యులు ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు రెడ్డి నాగరాజు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, హనుమంతు తదితరులు వీరికి స్వాగతం పలికారు.  ఈ...
0 Comments 0 Shares 705 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com