వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ అత్యుత్సాహం
విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
విద్యార్థుల మీద నిప్పు రవ్వలు ఎగసిపడుతున్నా వెకిలి నవ్వులు నవ్విన కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్
రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చిన ఎమ్మెల్యే మురళీ నాయక్ అనుచరులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లోని వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో అపశృతి
కేక్ కటింగ్ సమయంలో విద్యార్థుల పైకి దూసుకెళ్లిన నిప్పు రవ్వలు
తృటిలో తప్పించుకున్న విద్యార్థులు.. తప్పిన పెను ప్రమాదం

13 Views
138 Views