క్రిస్మస్ శుభాకాంక్షలు..
ఈరోజు హైద్రాబాద్ లోని అని చర్చిలు కళకళలాడుతున్నాయి.. •ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఏటా డిసెంబర్ 25న క్రిస్టియన్స్ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. •యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు పవిత్ర పండగగా జరుపుకుంటారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించినపుడే పరలోక ప్రాప్తి లభిస్తుందని యేసుక్రీస్తు...
0 Comments 0 Shares 268 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com