వరంగల్ ఏనుమాముల మార్కెట్ వరుసగా 4 రోజులు సెలవులు రానున్నయి ఈ నెల 25 నా క్రిస్మస్, శుక్రవారం బాక్సింగ్ డే సందర్భంగా మార్కెట్ కు ప్రత్యేక సెలవులు ప్రకటించారు అలాగే శనివారం వారంతాపు యార్డ్ బంద్ ఆదివారం సాధారణ సెలవు నేపధ్యంలో మార్కెట్ ను మూసి వేస్తున్నట్లు అధికారు లు తెలిపారు కాబట్టి రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని తెలిపారు

0 Comments 0 Shares 111 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com