గుంటూరులో ట్రాఫిక్ నిబంధనలపై భారీ అవగాహన ర్యాలీ – ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎ. అశోక్ కుమార్
గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ డి.ఎస్.పి , బెల్లం శ్రీనివాసరావు సూచనల ప్రకారం, నగరంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు మరియు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈస్ట్ ట్రాఫిక్ సిఐ శ్రీ ఎ. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ అవగాహన ర్యాలీ స్థానిక RTC ఇన్ గేట్ (RTC IN Gate) వద్ద ప్రారంభమై, ఎన్.టి.ఆర్ విగ్రహం (NTR Statue) వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో ఈస్ట్...
0 Comments 0 Shares 218 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com