మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: ఎస్ఐ రంగడు యాదవ్ sir
సేవామందిరం (మండల పరిధి), 23/12/2025: యువత మరియు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ రంగడు యాదవ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సేవామందిరంలో భగత్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సమాజానికి పట్టుకొమ్మలైన యువత వ్యసనాల బారిన పడటం ఆందోళనకరమని...
0 Comments 0 Shares 582 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com