అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ ఐదు జిల్లాలు 23 మండలాలు 121 గ్రామాల గుండా వెళ్లానున్నది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది. జిల్లాల వారీగా అమరావతి ORR పరిధిలోకి వచ్చే గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం: కాజా, చిన్నకాకాని గుంటూరు తూర్పు మండలం: గుంటూరు, బుడంపాడు, యేటుకూరు గుంటూరు పడమర మండలం: పొతూరు, అంకిరెడ్డిపాలెం మెడికొండూరు మండలం: సిరిపురం, వరగాణి, వేలవర్తిపాడు, మెడికొండూరు, డోకిపర్రు, విశదల, పెరేచర్ల, మండపాడు, మంగళగిరిపాడు...