*సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌, మహేష్‌ కుమార్ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌ సీరియస్*

పంచాయితీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌, మహేష్‌ కుమార్ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌

18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం

సొంత బంధువులకు టికెట్‌ ఇచ్చి పార్టీకి నష్టం చేశారని.. రెబల్స్‌ను కనీసం బుజ్జగించలేదని మండిపడ్డ పీసీసీ

రిపీట్‌ అయితే ఊరుకునేది లేదని హెచ్చరిక

వరంగల్‌, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న పీసీసీ.
*సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌, మహేష్‌ కుమార్ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌ సీరియస్* పంచాయితీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌, మహేష్‌ కుమార్ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌ 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం సొంత బంధువులకు టికెట్‌ ఇచ్చి పార్టీకి నష్టం చేశారని.. రెబల్స్‌ను కనీసం బుజ్జగించలేదని మండిపడ్డ పీసీసీ రిపీట్‌ అయితే ఊరుకునేది లేదని హెచ్చరిక వరంగల్‌, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న పీసీసీ.
0 Comments 0 Shares 189 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com