మంచిమాటలు
విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా, దూరంగా ఉండటం మంచిది.
బతకడానికే మనం తినాలి, పదిమందికి మేలు చేసేందుకే బతకాలి.
దుష్టులు భయానికి, సజ్జనులు ప్రేమకు లొంగుతారు.
సత్యం కోసం దేన్నయినా వదులుకోవచ్చు. కానీ సత్యాన్ని దేని కోసం త్యాగం చేయరాదు.
ప్రతి మనిషి దీపంలా వెలగాలి. పదిమందికి వెలుగునివ్వాలి.

187 Views