Bharat Aawaz
రూపాయి పతనమవుతూనే ఉంది. ఏటికేడు పడటం తప్ప పెరగడం లేదు. అలాంటి అవకాశాలూ కనిపించడం లేదు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 3.30 రూపాయలు ఉన్న రూపాయి మారకం విలువ... 2025 సంవత్సరాంతానికి 91 రూపాయలకు ఎందుకు దిగజారింది..? అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికాతో కుదరని వాణిజ్య ఒప్పందం, డాలర్ బలపడటం, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణే.... రూపాయిపై పతనానికి కారణమా..? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు..?
170 Views