ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
హెచ్డీ సినిమా పైరసీపై నోరువిప్పిన ఐ బొమ్మ రవి
టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీ
క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసిన ఐ బొమ్మ రవి
శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి HD ఫార్మాట్లో రికార్డ్
సినిమాలను టెలిగ్రామ్లో విక్రయించిన రవి
పైరసీకి హెచ్డీ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్
పైరసీ లింక్ అప్లోడ్ చేసి..
100 నుంచి300 డాలర్ల వరకు వసూలు చేసినట్టు గుర్తింపు
హిట్, థండేల్, కిష్కింధకాండ చిత్రాలను..
శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసిన ఐ బొమ్మ రవి

144 Views