పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమురంభీమ్ జిల్లా సిర్పూర్‌లోని ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం.

ముందస్తు సమాచారంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.

మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుంచి లొంగిపోయేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమురంభీమ్ జిల్లా సిర్పూర్‌లోని ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం. ముందస్తు సమాచారంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుంచి లొంగిపోయేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
0 Comments 0 Shares 11 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com