*బ్రేకింగ్ న్యూస్*

*మరో ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?*

తెలంగాణలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ నెల 23,27 తేదీల్లో విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది...గ్రామ సర్పంచ్,వార్డు మెంబర్ ఎన్నికలు మెదటిది 11,రెండో విడత 14,మూడో విడత 17 నా పూర్తి ఐతున్న సందర్బంగా సర్కార్ వాడి వేడిగా నిర్వహణకు భారీగా సన్నాహాలు మొదలు పెట్టింది....2026 జనవరి 26 రోజున గ్రామా,మండల కేంద్రాల్లో నూతనంగా గెలుపొందిన వారు జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణకు స్పీడ్ పెంచినట్లు సమాచారం...
*బ్రేకింగ్ న్యూస్* *మరో ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?* తెలంగాణలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ నెల 23,27 తేదీల్లో విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది...గ్రామ సర్పంచ్,వార్డు మెంబర్ ఎన్నికలు మెదటిది 11,రెండో విడత 14,మూడో విడత 17 నా పూర్తి ఐతున్న సందర్బంగా సర్కార్ వాడి వేడిగా నిర్వహణకు భారీగా సన్నాహాలు మొదలు పెట్టింది....2026 జనవరి 26 రోజున గ్రామా,మండల కేంద్రాల్లో నూతనంగా గెలుపొందిన వారు జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణకు స్పీడ్ పెంచినట్లు సమాచారం...
0 Comments 0 Shares 19 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com